ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeఎడిటోరియల్డీజీపీ తో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

డీజీపీ తో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

విశాలజ్యోతి డెస్క్: తెలంగాణ నూతన డీజీపీ సి వి ఆనంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు. నీతికి, నిజాయితీ, సమాజ మానవత్వం కలగలిసిన మంచి ఐపియస్‌ అధికారిగా, క్రీడాకారుడిగా పేరు ఉన్న సివి ఆనంద్ గారి నాయకత్వంలో రాష్ట్ర పోలీసు విభాగం సంస్కరణల దిశగా పయనిస్తుందని యువత విద్యార్థిులను సక్రమార్గంలో పయనించుటకు మత్తు డ్రగ్సు ,పదార్థాల బారిన పడకుండ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ గారికి పూల బొకేతో అభినందన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!