ANDHRA PRADESH
స్టీల్ ప్లాంట్లో గ్యాస్ లీక్..
నలుగురు కార్మికులకు అస్వస్థత!విశాలజ్యోతి డెస్క్ : విశాఖ ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు....


