ePaper
Friday, July 17, 2026
ePaper
Homeరాజకీయంచిక్కుల్లో విజయ్ ! కేసు తప్పదా..?

చిక్కుల్లో విజయ్ ! కేసు తప్పదా..?

📰 Generate e-Paper Clip

టీవీకేపై దినకరన్‌ తీవ్ర ఆరోపణలు

విశాలజ్యోతి డెస్క్: తమిళనాడులోని T. T. V. దినకరన్ నేతృత్వంలోని AMMK పార్టీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. AMMK పార్టీ లేఖను ఫోర్జరీ చేసి గవర్నర్‌కు సమర్పించారని దినకరన్‌ ఆరోపించారు. టీవీకే విడుదల చేసిన లేఖ తమది కాదని, అసలు లేఖతో దానికి చాలా తేడాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే విడుదల చేసిన వీడియో కూడా ఒరిజినల్ కాదనే అనుమానం వ్యక్తం చేశారు. కామరాజ్‌ పేరుతో నకిలీ లేఖను గవర్నర్‌కు అందజేశారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఫోర్జరీ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దినకరన్‌ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!