విశాలజ్యోతి: వరంగల్ల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని వ్యవసాయ భూవివాదంలో భూమి పట్టద్దారులపై విచక్షణంగా దాడి చేయడం జరిగింది. దాడితో పాటు చంపాలనే ప్రయత్నం లో బాగంగా గొడ్డలి తీసుకురావడానికి దాడి చేసే వ్యక్తి వెళ్ళే లోపే బాధితులు తప్పించుకొని 100కు ఫోన్ చేసి, పోలీసుల సూచన మేరకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి పిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటారా…. లేదా…. అనే దానిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
- Advertisment -
