ePaper
Tuesday, June 2, 2026
spot_img
ePaper
Homeఆరోగ్యంనేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు!

నేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు!

📰 Generate e-Paper Clip

• అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!విశాలజ్యోతి డెస్క్: నేటి (మే 25) నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ వరకు కొనసాగే ఈ కార్తె కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, తీవ్ర అలసట, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!