సర్వ రోగ నివారిణి ఈ చెట్టు
బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ ఇచ్చే ఆకు..పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు..అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు..ఏంటో తెలుసా?పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే….అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో...