Category హెల్త్

సర్వ రోగ నివారిణి ఈ చెట్టు

Share

Shareబచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ ఇచ్చే ఆకు..పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు..అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు..ఏంటో తెలుసా?పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే….అదే.. మునగాకు. ఆకు ఒక్కటే…