Category ఫ్లాష్

‘కాళేశ్వరం’ పై బిగ్ అప్డేట్!

Share

Share నేడు ‘కాళేశ్వరం’ నివేదికపై కీలక భేటీ! తెలంగాణ లోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నిన్న తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. దీనిపై CM రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇవాళ కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, CS రామకృష్ణారావు, ముఖ్య కార్య దర్శి…

సుప్రీం కోర్టు కీలక తీర్పు

Share

Shareపార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ…