84% మందికి ఉద్యోగాల్లేవ్‌!

• ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో ప్రతి పదిలో 8 మందికి నో జాబ్స్ •ఎంబీయే చదివిన వారిలో ప్రతి నలుగురిలో ముగ్గురికి ప్లేస్‌మెంట్స్‌ శూన్యం • దేశంలో ఇదీ నిరుద్యోగ దుస్థితి విశాలజ్యోతి డెస్క్: దేశంలో నిరుద్యోగం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్హతకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. ఎంబీఏ విద్యార్థుల్లో కేవలం 26 శాతం మంది, ఇంజినీర్లలో కేవలం 15 శాతం మంది, పట్టభద్రుల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ‘అన్‌స్టాప్‌ టాలెంట్‌...