వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తా
మహబూబాబాద్ జిల్లా, విశాలజ్యోతి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్క్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్' వారి విజ్ఞప్తి మేరకు, 7వ వార్డు కౌన్సిలర్ మాడుగుల భవాని లత గారు ఈరోజు ఉదయం 10వ వార్డు కౌన్సిలర్ ముద్ధసాని సురేష్ గారితో కలిసి యతిరాజారావు పార్క్‌ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్కులోని ఓపెన్ జిమ్ మరమ్మతులు మరియు కొత్త పరికరాల ఏర్పాటు గురించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కౌన్సిలర్ గారు వివరంగా చర్చించారు. వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న వారు, జిమ్...