లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి: కవిత, టిఆర్ఎస్ చీఫ్
విశాలజ్యోతి డెస్క్: అత్యంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు దేశం వదిలి వెళ్లే అవకాశం ఉన్నది కాబట్టి, తెలంగాణ పోలీసులు బండి సంజయ్ కుమారుడి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి. పారదర్శకంగా విచారణ జరిపి సమాజంలోని మహిళలకు విశ్వాసం కలిగించాలి.