రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యంపై ప్రజల ఆగ్రహం

• అధికార పార్టీ పట్టించుకోవట్లేదు. • ప్రతిపక్ష పార్టీకి కనపడట్లేదు. • నిత్యం ప్రజలు అష్టకష్టాలు పడుతున్న కనుకరిస్తలేరు. విశాలజ్యోతి డెస్క్ :    కరీంనగర్ నగరంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ పోరాటానికి వేదికగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనులు రాజకీయ వివాదాల కారణంగా ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడుేళ్లు గడిచినా పనులు...