రామోజీరావు ఆస్తులు జప్తుచేసి బాధితులకు పంచె హక్కు మాకుంది!

• రామోజీ రావు చనిపోయినా అతని ఆస్తులు జప్తు చేసి బాధితులకు పంచవచ్చు • మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు విశాలజ్యోతి డెస్క్:  మార్గదర్శి  ఫైనాన్సియర్స్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో రామోజీరావు చనిపోయాడని కేసు కొట్టేయాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపు న్యాయవాది కోరారు. రామోజీరావు చనిపోయినంత మాత్రాన సంస్థపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోవని, అవసరమైతే...