మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సస్పెండ్!
• పరారీలో సబ్‌ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ విశాలజ్యోతి డెస్క్: హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) సురేష్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2018 బ్యాచ్‌కు చెందిన సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌తో అతనికి పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది....