బడికి భద్రతేది..?

• పట్టణం నడిబొడ్డున ఉన్న పట్టించుకొనే నాధుడే లేడు. •మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్రీన్ మ్యాట్ తో మేనేజ్ చేశారు.  విశాలజ్యోతి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ 2025 జూన్ 30న కురిసిన వర్షాలకు కొంతమేర కూలిపోయింది. జూన్ 12 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండటం త్వరలో వర్షాకాలం రానున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడ ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....