బంగారం, వెండి ఇక కొనడం కష్టమేనా?
కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్.. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్రం ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రధాని కోరిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం దిగుమతులను తగ్గించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు పన్నుల పెంపుతో స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక విశాలజ్యోతి డెస్క్ : దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు...