పాఠశాల ఉపాధ్యాయుని నుండి కళాశాల ప్రిన్సిపాల్ వరకు…..!
• సంపత్ కుమార్ స్థానం ప్రత్యేకం. • అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి: బాబురావు • ఘనంగా నేడు పరకాలలో పదవీవిరమణ సభ • హాజరైన పలువురు సంఘాలనేతలు, అధ్యాపకులు. • ఆత్మీయంగా వీడ్కోలు పలికిన సంఘాలు, అధ్యాపకులు. విశాలజ్యోతి: హన్మకొండ జిల్లా లోని పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి నేడు పదవి విరమణ పొందుతున్న కె సంపత్ కుమార్ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ...