VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:46 am Posted by : DK MEDIA

దేవరుప్పలలో హై టెన్షన్, రంగంలోకి పోలీసులు

రైతులకోసం రోడెక్కిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి 

జనగామ జిల్లా, విశాలజ్యోతి: దేవరప్పుల మండలం మొన్ పహాడ్ గ్రామంలోని ఐకెపి సెంటర్ వద్ద వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని నిరసనకు దిగిన దేవరప్పుల సర్పంచ్ పెద్ది కిష్టమూర్తి గౌడ్.దీంతో దేవరుప్పులలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సర్పంచ్ మరియు రైతులను శాంతిపజేసే ప్రయత్నం చేస్తున్నారు.