గబ్బుతో జబ్బు గ్యారంటీ..!
• దుర్వాసనతో మరుగుదొడ్లు • వాష్ రూమ్స్ సరిగ్గా లేక ఇబ్బందులు • జల సమస్య తాకిడి..శాశ్వత పరిష్కారం అయ్యేనా? • వైద్యశాల వార్డుల్లో కుక్కల సంచారం • పారిశుద్ధ్యన్ని మరింత మెరుగుపరచాలి • సౌకర్యాలతో పాటుగా వైద్యులను నియమించాలి భద్రాద్రి కొత్తగూడెం, విశాలజ్యోతి: ఈ పెద్ద ఆసుపత్రి మరుగుదొడ్లు చూస్తే.. కొత్త జబ్బు గ్యారెంటీగా వస్తుందని పలువురు సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించడం విమర్శలకు తావిస్తుంది. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే.. కొత్త రోగం అంటుకునే వాతావరణం కనిపిస్తుందని ప్రజలకు...