కేయూలో ప్రభుత్వ ఆస్తులు స్క్రాప్‌గా విక్రయం..?

• ఒకవైపు షోకాజ్ నోటీసులు.... • మరో వైపు స్క్రాప్ అమ్మకంలో అక్రమాలు..! • హాస్టల్ సొమ్ము ఎవరికి చేరింది..? • ఖాళీ నూనె డబ్బాల నుంచి ఇనుప సామాన్ల వరకు అమ్మకాలు...? • రూ.17 వేల ఆదాయం ఎక్కడికి వెళ్లింది...? • షోకాజ్ నోటీసులు ప్రభావం చూపలేదా...? • గేట్ పాస్‌లు ఇచ్చింది ఎవరు...? • అన్ని మెస్‌లలో ఇదే పరిస్థితినా...? విశాలజ్యోతి: కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టళ్లలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అక్రమాల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే హాస్టల్...