కృతజ్ఞత అనేది మా రక్తం, మా కుటుంబంలో ఉంది: కొండా

• కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. • మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. • పదవి అనేది కేవలం అలంకారం మాత్రమే. • పదవి లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం. • తూర్పు నియోజకవర్గం లో 24 మంది కార్పొరేటర్ లను గెలిపించుకుంటా • మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్, విశాలజ్యోతి: వరంగల్ లోని ఎం కె నాయుడు హోటల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గారు,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు పాల్గొన్నారు....