కుట్రలు పన్ని, కక్ష కట్టి, మంత్రి పదవి నుండి తొలగించారు

• నాపై కుట్రలు పన్ని, కక్ష కట్టి మంత్రి పదవి నుండి తొలగించారు  •  అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం •  ఒక్కమాట నాకు చెప్పలేదు.. నేరుగా భర్తరఫ్ చేసారు •  బర్తరఫ్ అనంతరం మీడియా సమావేశంలో మాజీమంత్రి కొండా సురేఖ ఫైర్! విశాలజ్యోతి డెస్క్:    ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరివేస్తున్నాం అని చెప్తారు. చివరికొరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. కానీ కావాలని కక్ష కట్టి కుట్ర చేసి తిరుపతి రెడ్డి తదితరులు నన్ను తీసేయించారు. సుమంత్ విషయంలో కూడా...