ఆయిల్ పామ్ సాగుతో బంగారు భవిష్యత్తు
•డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వనపర్తి,విశాలజ్యోతి: వనపర్తి జిల్లా కేంద్రం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఉద్యాన పంటల సాగు - ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పంపుదల - ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ అత్యధిక వంటనూనె దిగుబడి నిచ్చే పంటలలో ఆయిల్ ఫామ్ ప్రధానమైనదని తెలిపారు....