అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

• ఇంటర్ ఒకేషనల్ ఉత్తీర్ణులకు సువర్ణావకాశం. • ఇంచార్జి ఆర్జేడీ,డి ఐ ఈ ఓ ఎ. గోపాల్ హనుమకొండ, విశాలజ్యోతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ & ఆర్.డి.ఎస్.డి.ఈ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 13 సోమవారం హనుమకొండలో అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు,అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జాబ్ మేళా కన్వీనర్ ఎ. గోపాల్ తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి...